Desa Bhakti Geetalu
దేశభక్తిగీతం: సాగప సగప సాగప సగప సాగప సగప సాగాదప సాపగారి రీగమ గమప మాపద పదనీ దానిస దనిస గారి నీద రీనీదమ నీద మగరిసని పా.సా. సగ సగ సగ సగ సగ సగ సగ సగ సరిగమపదనిస వందేమాతరం వందేమాతరం వందేమాతరం వందేమాతరం. పల్లవి: అందుకో పిలుపు గొంతు శృతి కలుపు వందేమాతరం చేయి కలగలుపు నీదే తొలి గెలుపు వందేమాతరం చరణం: 1 శిరము హిమనగము మనము సుమదలము వందేమాతరం నదులు సుజలములు నిధులు ఖనిజములు వందేమాతరం పదము ఘనపదము కదము లయకదము వందేమాతరం కదిలే జనపదము కలసి కదులుదము వందేమాతరం చరణం: 2 మతము మనమతము సకల సమ్మతము వందేమాతరం ఏల బేదములు వ్యర్థ వాదములు వందేమాతరం స్వరము సుస్వరము గలము మంగళము వందేమాతరం విజయ గీతికలు కలిసి పాడుదము వందేమాతరం Anduko Pilupu Desa Bhakthi Geetham Lyrics Saagapa sagapa Saagapa sagapa Saagapa sagapa saa gaa da pa sapagari rigama gamapa mapada padani daanisa danisa gaari needa reeneedama needamagarisani paa.saa.
Desha Bhakthi Geethalu Songs Download - Listen to telugu songs from Desha Bhakthi Geethalu MP3 songs online free. Play Desha Bhakthi Geethalu songs MP3. Desa Bhakthi Geethalu - Ghantasala Songs Download- Listen Telugu Desa Bhakthi Geethalu - Ghantasala MP3 songs online free. Play Desa Bhakthi Geethalu - Ghantasala.
Desa Bhakti Gana
Desha Bhakti Geethalu Songs Download- Listen Telugu Desha Bhakti Geethalu MP3 songs online free. Play Desha Bhakti Geethalu Telugu movie songs MP3 by Ghanatasala and download Desha Bhakti Geethalu songs on Gaana.com.